| ఎన్‌టిపిసి సిఎఫ్‌ఓకు గుర్తింపు |
| శని వారం, నవంబర్ 21, 2009 , 1:44 [IST] |
 |
|
హైదరాబాద్ నవంబర్ 20:- ఎన్‌టిపిసి లిమిటెడ్ డైరెక్టర్(ఫైనాన్స్) ఎకె సింగాల్‌కు ఉత్తమ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అవార్డు లభించింది. ఒక ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానెల్ ఈ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సల్మాన్ కుర్షిద్ ఎకె సింగాల్‌కు అందచేసారు. కార్పొరేట్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌లో సింగాల్‌కు 33 సంవత్సరాల అనుభవం ఉంది.
|
|
|
|
|
|
|