అందరితో సంప్రదించాకే
న్యూఢిల్లీ, మార్చి 11 : అన్ని వర్గాలతో సంప్రదిం పులు జరిపిన తర్వాతే లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటిం చింది.దీనితో లోక్‌సభలో ప్రతిపాదిత బిల్లు ప్రవే శపెట్టడంపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. బిల్లును
మహిళా బిల్లుపై బిజెపిలో అసమ్మతి
సీట్లు పోతాయేమోనని పురుష ఎంపీల బెంగ అసమ్మతీయులను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన అగ్రనాయకత్వం పార్టీ ఎంపీలకు విప్ జారీకి నిర్ణయం న్యూఢిల్లీ, మార్చి 11: మహిళా బిల్లుకు లోక్‌సభలోని బిజెపి ఎంపీల్లో ఓ వర్గం తమ
18న శ్రీకృష్ణ కమిటీ సమావేశం
లగడపాటి మూడో లేఖన్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త : ఈ నెల 18వ తేదీన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ హస్తినలో సమావేశం కానున్నది. హైదరాబాద్ పర్యటనలోని అంశాలపై, వివిధ పార్టీలనేతలు అందించిన సమాచారంలో సమీక్షను నిర్వహించనున్నుది.అలాగే ఇప్పటివరకు
17నుంచి సంఘీ రథయాత్ర మళ్లీ షురూ
పాట్నా, మార్చి 11: రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ డాక్టర్ గిరీష్‌కుమార్ సంఘీ నేతృత్వంలో చేపట్టిన బీహార్ పరివర్తన చేతనయాత్ర రెండవ దశ ఈనెల 17న ప్రారంభం కానుంది. యాత్ర ముగింపు
అలరించిన తెలంగాణ జాతర
న్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త: తెలంగాణ సంస్కృతి, సాంప్రదా యాలను జాతీయస్థాయిలో పరిచ యం చేసేందుకు యువతెలంగాణ బుధవారం హస్తినలో నిర్వహించిన జాతరకు చక్కటి స్పందన లభించింది. తెలంగాణ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జాతరకు
తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదా అమలుకు నిధులు
న్యూఢిల్లీ, మార్చి11, ప్రభాతవార్త: తమిళ, సంస్కృత భాషలతో సమానంగా తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదా అమలుకు అవసరమైన నిధులు సమకూ ర్చుతామని కేంద్ర న్యాయశాఖమంత్రి వీరప్పమొయిలీ తనకు చెప్పినట్లు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్