'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
అందరూ కలసి వెళ్లడం వైఎస్‌కు నిజమైన నివాళిసోనియాకు జగన్ కృతజ్ఞతలుప్రభాతవార్త ప్రత్యేకప్రతినిధి / హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు ఆర్ధి క సహాయం చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్
ఎపి పోలీస్ బెస్ట్‌పోలీస్ ఆ పేరు నిలబెడతా
కొత్త డిజిపి అరవిందరావ్ఞహైదరాబాద్, ఆగస్టు 31, ప్రభాతవార్త: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్నాయి. దేశంలోనే ఉత్తమ పోలీ సుగా రాష్ట్ర పోలీసు శాఖకు పేరుంది. ఈ పేరును నిలబెట్టేందు శక్తి
ఆరు కొండల క్వారీల కరగదీతలో అందరూ అందరే
మైనింగ్‌లో ప్రధాన పార్టీల ప్రముఖులునల్లి ధర్మారావు/శ్రీకాకుళం: థర్మల్ పరిశ్రమలపట్ల దారితప్పిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ప్రతిష్ట కోసం శ్రీకాకుళం జిల్లాలో సరి కొత్త వ్యూహానికి రూపకల్పన చేసుకుంది. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును లక్ష్యంగా చేసుకుని
మార్మోగిన తెలం'గానం'
తిమ్మాపూర్ (కరీంనగర్), ఆగస్టు 31, ప్రభాతవార్త: తెలంగాణ స్థితిగతులను అంచనా వేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన శ్రీకష్ణ కమిషన్ ముందు తెలం'గానం మార్మో గింది. పర్యటనలో బాగంగా గ్రామాల్లోకి వచ్చిన కమిషన్ సభ్యులకు పలువురు తెలంగాణ
పంచాయతీరాజ్‌లో రిజర్వేషన్లపై చర్చిస్తాం: సిఎం
హైదరాబాద్, ఆగస్టు 31 ప్రభాతవార్త: పంచాయ తీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 34% నుంచి 50% పెంచాలని 12 బిసి సం ఘాల నేతలు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో మంగళవారం ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి విజ్ఞప్తి