లోపలి మనిషి
కథనంఅప్ఘానిస్థాన్‌పై, తాలిబాన్లపై ఇప్పటికి కుప్పతెప్పల పుస్తకాలు వెలువడ్డాయి. కాని ఇటువంటిది ఒక్కటీ లేదు. ఏమిటి దీని ప్రత్యేకత? రచయిత అబ్దుల్ సలామ్ జయీఫ్ స్వయంగా తాలిబాన్ వ్యవస్థాపకులలో ఒకరు. ఆ సంస్థ సిద్ధాంతాల రూపకల్పనలో, మొదట
మీ ఉత్తరం కోసం మేలుకొనీ
కూడా పలవరించానేమోనమస్కారములని వ్రాయనా? ఆశీర్వచనములని వ్రాయనా? ఇన్ని నాళ్ల నుంచి వ్రాయనందుకు నా పై కోపమే వచ్చినట్లయితే నేను మొదట వ్రాసినదే ఉచితమగునేమో: లేకపోతే రెండవదే బాగుండవచ్చు. ఎట్లయినా ఈ రెండింటి యుక్తతా
ఫాజ్‌కు అటూ, ఇటూ
చిరచిర చిమ చిమతిమ్మిరి తిమ్మిరి తిక్కతిక్కఎదిరి చూపుతీరా వచ్చిన పిదప బెదురు చూపుఇరుకిరుకు కిరికిరిచలికాలం పెయ్యిలా ఇర్రుఇర్రుచిటపటలుతటపటాయింపులుపొడి పొడి సెగలుఇక అయిపోయిందనే బుగులుఇప్పుడే పని అయిపోవద్దనే దిగులుఒక్క చోట వ్ఞండనివ్వదుఒక్క దగ్గర నిలబడనివ్వదుఅప్పుడే చాతకాక నీరసంమరుక్షణమే