మైక్రోఫోన్ బాంబు పేలుడులో నలుగురు కంబోడియన్ల మృతి
ఫ్నోమ్‌పెష్, ఆగస్టు 31: మద్యం మత్తులో ఓ కంబోడియావాసి మైక్రోఫోన్‌గా భ్రమించి వాడుతున్న పురాతన గ్రెనేడ్‌ను పొరపాటుగా పేల్చడంతో అతనితోపాటుమరో ముగ్గురు పురుషులు మరణించారని, ముగ్గురు మహిళలు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. శతాబ్దాల యుద్ధానికి ప్రతీకగా