ఇదేమి పాలన
కరుణ లేని పాలనఅర్ధ కిలో చక్కెరనిస్తోందికఠినాతి కఠినంగా వ్యవహరిస్తోందివిఫణి వీధినందు అధిక ధరతో అందకుండా చేస్తోందిసామాన్యుల పట్ల భారమవుతోంది.వేదనగొంతెత్తి అరవాలని ఉందిగ్రామీణ ప్రాంత రైతన్న పాట్లనువివరించాలని ఉందిగట్టుకొర్లిన కుక్క గూదెల్లి చచ్చినట్లుకాకూడదని ఉందినగరాల, పట్టణాల అభివృద్ధే
భాషా పండితుల సమస్యలు తీర్చాలి
భాషా పండితుల అపరిష్కృత సమస్యలపై ప్రాతి నిధ్యాన్ని సమర్పిం చినా నేటికినీ అవి పరిష్కారం కాక పోస్టల్‌కార్డు ఉద్యమం ద్వారా ప్రభుత్వ దృష్టికి తెస్తున్నాం. సమస్యల్లో ముఖ్యంగా జిఒ 330వ తేదీ 1983 ఆగస్టు10 ద్వారా
భిక్షాటన మోసం
పూర్వం గుడ్డివారు, కాళ్లు చేతులు లేనివారు, ఆలనా పాలనా లేనివాళ్లు ఓ పద్ధతిగా భిక్షాటన చేసేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ విశ్వరూపం దాలుస్తున్నారు. ముఖ్యంగా దేవాల యం వద్ద, ముఖ్య కూడళ్లలో, బస్సు స్టాండ్‌ల్లో మరీ